YS Sharmila: తప్పులు చేస్తోన్న కేసీఆర్‌ని దేంతో కొట్టాలి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. కొత్తగూడెం నియోజకవర్గం సుజాతానగర్‌లో రైతుగోస ధర్నాలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డిఅనే ఒక ఎమ్మెల్సీ ఉన్నారు.. వరి ధాన్యం కొంటున్నాం కదా ఎవరు మాట్లాడకూడదు అంటున్నాడట.. టీఆర్‌ఎస్‌ని ఏమైనా అంటే వరి కంకులతో కొట్టమని చెప్పాడట అంటూ మండిపడ్డారు. ఇక, తప్పులు చేస్తున్న కేసీఆర్‌ని దేంతో కొట్టాలి అని ప్రశ్నించారు షర్మిల.. 17 లక్షల ఎకరాల్లో ధాన్యం వేయనీయనందుకు కేసీఆర్‌ని ఏ చీపురుతో కొట్టాలి..? రైతులను మోసం చేసిన కేసీఆర్ ని ఏ చెప్పులతో కొట్టాలి..? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: KTR: టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు.. ఆహ్వానం ఉంటేనే రండి..
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్‌కు జాక్‌పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
మరోవైపు, స్థానిక ఎమ్మెల్యే కొడుకు చేసిన అరాచకాలకు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు వైఎస్ షర్మిల.. ఎమ్మెల్యే మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించిన ఆమె.. ఎమ్మెల్యే మీద, కొడుకు మీద చర్యలు తీసుకొనేందుకు మిమ్మల్ని ఏ చీపురుతో కొట్టాలి? అంటూ సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాగా, పాదయాత్రలు, దీక్షలు, ధర్నాలు చేస్తూ వస్తున్న వైఎస్ షర్మిల.. ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలపై ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?