ప్రియుడుతో కలిసి భర్తను హతమార్చిన భార్య…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్రమ సంబంధం పెట్టుకొని ప్రియుడు తో కలిసి భర్తను హతమార్చింది ఓ భార్య. బషీరాబాద్ లో ఈ నెల 17 వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును చెందించారు పోలీసులు. మృతుడు హనుమంతు హత్యకు కారణమైన భార్య అంబిక , రేవన్ సిద్ధప్ప లను అరెస్ట్ చేసారు. అరెస్ట్ ఐన ఇద్దరు కర్ణాటక రాష్ట్రం ఎలాక్ పల్లి గ్రామనికి చెందినవారు.
హత్య గావించబడిన హనుమంతు ఎనిమిది సంవత్సరాల క్రితం పక్షపాతంతో ఒక చెయ్యి, ఒక కాలు పనిచేయకపోవడంతో తాగుడుకు బానిసై వారి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఈ నెల 16వ తేదీ హనుమంతు కు నిందితుడు ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. బషీరాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గంలో హనుమంతు కు మద్యం తాగించి నవంద్గి గ్రామ శివారులో ఇతనిని రాయితో తల వెనుక భాగంలో కొట్టి భార్య గొంతు నలపగ అప్పటికే కొనఊపిరితో ఉన్న అతన్ని చూసి కల్వరతో గొంతు పైభాగం కోసి హత్య చేయడం జరిగింది. హనుమంతు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని మూటకట్టి భుజం పైన ఎత్తుకుని కొంత దూరం నడిచి బరువు మోయలేక అక్కడే మృతదేహాన్ని పడేసి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్ళిపోయారు.
Also Read
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?