V.Hanumantha Rao: రాముడు చెప్పాడా దేశంలో హిందువులే ఉండాలని.. బీజేపీపై వీహెచ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V.Hanumantha Rao: బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఫైర్ అయ్యారు. రాముడు చెప్పాడా దేశంలో హిందువులే ఉండాలని? అని ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధి చెందింది నిజాం వల్లనే అని స్పష్టం చేశారు. నిజాం కి కనీసం బంద్ కాల్ ఇస్తే బాగుండేదని తెలిపారు. అంత్యక్రియలు అయ్యే వరకు అయినా.. పాటిస్తే బాగుండేదని అన్నారు వీహెచ్. బీజేపీ.. ఆర్‌ఎస్‌ఎస్ కి భయపడ్డాడు కేసీఆర్ అంటూ ఎద్దేవ చేశారు. మేము సెక్యులర్.. నువ్వు సెక్యులర్ అంటావని తెలిపారు. ఎందుకు నిజాంని గౌరవించలేదు? అని ప్రశ్నించారు. బీజేపీ హిందు.. ముస్లిం పేరుతో పంచాయతీ చేస్తుందని మండిపడ్డారు.
Read also: <a href=”https://ntvtelugu.com/movie-news/aishwarya-rai-bachhan-receives-legal-notice-from-nashik-district-court-303041.html”>Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ కి లీగల్ నోటిస్… పది రోజుల్లో కట్టకుంటే…</a>
Also Read
రాముడు చెప్పాడా.. దేశంలో హిందువులే ఉండాలని అంటూ ఫైర్ అయ్యారు. తన రాజ్యాంలో కూడా హిందు.. ముస్లింలు సమానంగా చూశారు రాముడు అంటూ వ్యాఖ్యానించారు. గుజరాత్ సీఎంగా మోడీ చేసిన అరాచకాలు ఎన్ని లేవని మండిపడ్డారు వీహెచ్. నిజాం కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు.. ఒకే కారణం చూపి దోషిగా చూడటం సరికాదన్నారు. ఎనిమిది ఏండ్లలో బీజేపీ పేదలకు ఏం చేసింది చెప్పాలి? అని ప్రశ్నించారు. మోడీ రిమోట్ కంట్రోల్ నాగపూర్ లో ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యల కొనుగోలు కేసు ఇక్కడ సిట్ విచారణ జరుగుతుంటే.. బీజేపీ సీబీఐకి ఇచ్చిందని ఇది బీజేపీ ధ్వందనీతి అన్నారు వీహెచ్.
Read also: <a href=”https://ntvtelugu.com/telangana-news/brs-first-public-meeting-live-303015.html”>BRS First Public Meeting Live: ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ</a>
కేసీఆర్ తలపెట్టిన ఖమ్మం సభకు తన వల్ల లబ్దిపొందిన నాయకులు వచ్చారని మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతులకు చెప్పిన రీతిలో పాలన నడుస్తుందా.?అంటూ ప్రశ్నించారు. క్రాఫ్ లోన్ కేవలం 18 లక్షల మందికే అందాయని తెలిపారు. 16 లక్షల మంది రైతుల ఖాతాలు npl గా మారిపోయాయని గుర్తుచేశారు. కేసీఆర్ ఇస్తానన్న రుణమాఫీ చేయకపోవడం తోనే రైతుల ఖాతాలు npl గా మారిపోయాయని తెలిపారు. ఖమ్మం రైతులకు బేడీలు వేసి.. ఇప్పుడు అక్కడే సభ పెడుతున్నాడని మండిపడ్డారు. రైతులకు బేడీలు వేసిన కేసీఆర్ ది రైతు రాజ్యం అట అంటూ ఎద్దేవ చేశారు.
<a href=”https://ntvtelugu.com/news/cm-kcr-started-from-yadadri-to-khammam-303025.html”>High Court: ఇద్దరు అధికారులకు హైకోర్టు శిక్ష.. సాయంత్రం వరకు హాల్‌లోనే నిలబడండి..</a>
- Tags
- bjp
- BRS
- cm kcr
- T Congress
- VH fire
తాజావార్తలు
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?