Drunk and Drive: హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు.. జైలుకు 400 మంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drunk and Drive: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిబంధనల ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. నిబంధనలు ఉల్లంఘిస్తూ పలువురు వాహనదారులు పట్టుబడ్డారు. జూన్ నెలలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 4,321 మందిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. మద్యం తాగి వాహనం నడిపినందుకు గాను 400 మందికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
Read also: Andrapradesh : ప్రకాశంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ..
Also Read
- Aasara Pensions: గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్‌తో దోపిడీ!
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జూన్ నెలలో 4,321 మందిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. వారందరినీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 400 మందికి జైలు శిక్ష విధించింది. మరికొందరికి జరిమానా విధించగా. మరికొందరికి వార్నింగ్ ఇచ్చి పంపించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 44 మంది లైసెన్స్‌లను రద్దు చేయాలని ట్రాఫిక్ పోలీసులు రోడ్డు రవాణా అథారిటీకి లేఖ రాశారు. ట్రాఫిక్ పోలీసులు 24 గంటలూ తనిఖీలు చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేందుకు హైదరాబాద్‌లోని పలుచోట్ల తెల్లవారుజామున 2 గంటల నుంచి 5 గంటల మధ్య తనిఖీలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం కూడా సాధారణ తనిఖీలు కొనసాగుతాయని అదనపు కమిషనర్ (ట్రాఫిక్) జి సుధీర్ బాబు తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారందరినీ బేగంపేట గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో కౌన్సెలింగ్ కోసం తీసుకొచ్చారు. కోర్టు 400 మందికి జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన జైలు శిక్షలు విధించారు. ఇద్దరికి ఏడు రోజులు, ఐదుగురికి ఆరు రోజులు, 32 మందికి ఐదు రోజులు, 61 మందికి నాలుగు రోజులు, 131 మందికి మూడు రోజులు, 162 మందికి రెండు రోజులు, ఏడుగురికి ఒక రోజు జైలు శిక్ష విధించారు.
Andrapradesh : ప్రకాశంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ..
తాజావార్తలు
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
-
Raviteja : ఇరుముడి కోసం ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’.. రీమిక్స్ ఫిక్స్
-
Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్‌ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!