పగలు, రాత్రి తేడా లేకుండా విచక్షణారహితంగా కస్టమర్లను మద్యం సేవించడానికి మరియు గదులలో ఉండడానికి అనుమతిస్తూ, ఎలాంటి ధృవ పత్రాలు లేకుండా హోటల్ గదులలో ఉండడానికి అనుమతిస్తూ, చట్ట వ్యతిరేక చర్యలను ప్రోత్సహించడము ద్వారా.. పరోక్షముగా స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్న శ్రీరస్తు బార్ & రెస్టారెంట్ మరియు హోటల్ ప్రాంగణాన్ని (బొమ్మరిల్లు కాంప్లెక్స్) సీపీ సుధీర్ బాబు మూసివేతకు ఆదేశించారు.
Traffic Restrictions: దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా 23 నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్‌సాగర్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అడిషనల్ సీపీ సుధీర్ బాబు తెలిపారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిబంధనల ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. నిబంధనలు ఉల్లంఘిస్తూ పలువురు వాహనదారులు పట్టుబడ్డారు.
Traffic restrictions: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం (రేపు) సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ సుధీర్‌బాబు ప్రకటించారు.