తెలంగాణ రవాణా శాఖలో సర్వీస్ ఛార్జీలు భారీగా పెరిగి వాహన యజమానులపై అదనపు భారం పడింది. టాక్సేషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్ సర్టిఫికెట్లకు సంబంధించిన ఛార్జీలను గణనీయంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను ఆధునికీకరించాలని ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత విధానం కంటే ప్రామాణికమైన డ్రైవింగ్ టెస్టులు నిర్వహించాలని యోచిస్తున్నారు.
జూన్ 1 నుంచి మీ ఇంటి ఖర్చులకు సంబంధించిన నియమాలలో మార్పులు జరగనున్నాయి. ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. గతంలో కంటే ఈసారి కూడా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఎల్‌పీజీ సిలిండర్, బ్యాంక్ సెలవులు, ఆధార్ అప్‌డేట్, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన నిబంధనలలో మార్పులు ఉంటాయి.
ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొత్త విషయం చెప్పింది. ఇప్పటి వరకు ఉన్న నింధనలలో కొన్నింటిని సవరించింది. డ్రైవింగ్ లైసెన్స్, ట్రైనింగ్ సంబందించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ జూన్ 1, 2024 నుంచే అమలులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Driving License Update : డ్రైవింగ్ లైసెన్స్, లెర్నర్ లైసెన్స్, కండక్టర్ లైసెన్స్ గడువు ముగిసే వారికి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గొప్ప ఉపశమనం ఇచ్చింది. ఇప్పుడు లైసెన్స్ చెల్లుబాటు వ్యవధి 29 ఫిబ్రవరి 2024 వరకు పొడిగించబడింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిబంధనల ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. నిబంధనలు ఉల్లంఘిస్తూ పలువురు వాహనదారులు పట్టుబడ్డారు.
Driving Licence: మీకు టూవీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఉందా ? డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని చూస్తున్నారా? అయితే మీకోసం కేంద్రప్రభుత్వం శుభవార్త తీసుకొచ్చింది.
Solar Car: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లు అత్యంత ప్రాచుర్యం పొందాయి. వాటి వినియోగం కూడా ఊపందుకుంటోంది. అయితే, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ప్రధానంగా ఉన్న సమస్య వాటి చార్జింగ్ గురించే.