Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Today Is Maha Shivratri Shab E Meraj City Flyovers Closed

Flyovers Shutdown: నేడే మహా శివరాత్రి, షబ్‌ ఈ మేరజ్‌.. నగరంలోని ఫ్లై ఓవర్లు బంద్‌

Published Date :February 18, 2023 , 10:27 am
By NTV WebDesk
Flyovers Shutdown: నేడే మహా శివరాత్రి, షబ్‌ ఈ మేరజ్‌.. నగరంలోని ఫ్లై ఓవర్లు బంద్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

Flyovers Shutdown: రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని శైవాలయాలు, పరిసర ఆలయాల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో నగర ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మహా శివరాత్రి, షబ్‌- ఈ -మేరజ్‌ (జగ్‌నే కి రాత్‌) సందర్భంగా నేడు (శనివారం) రాత్రి 10 గంటల తర్వాత ఇవాల, రేపు (18/19 తేదీ) నగరంలోని నెక్లెస్‌ రోడ్డుతో సహా అన్ని ఫ్లై ఓవర్లను మూసి వేస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. గ్రీన్‌ల్యాండ్స్, PVNR ఎక్స్‌ప్రెస్‌వే, లంగర్‌హౌస్ ఫ్లైఓవర్‌లకు మినహాయింపు ఉంటుంది. అయితే ఫ్లై ఓవర్ల నుంచి ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని, అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ (9010203626)ను సంప్రదించాలని సూచించారు. మార్పును గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు.

Read also: SR Nagar Robbery: ఎస్‌ఆర్‌ నగర్‌ చోరీ కేసులో ట్విస్ట్‌.. ఆభరణాల దొంగ అతనే..

ఇవాళ హిందువులు పండుగ మహాశివరాత్రికి ఉపవాసం వుండి రాత్రి అంతా మేలుకుంటారు. అయితే నేడే ముస్లీంల పండుగ జగ్‌ నే కి రాత్‌ కూడా కావడంతో.. రాత్రంగా మేలుకుని నమాజ్‌ చెదువుకుని పవిత్ర ఖురాన్‌ ను పఠిస్తూ గడుపుతారు. అయితే మహాశివరాత్రి, జగ్‌నేకి రాత్‌ రెండు ఒకే రోజు రావడంతో.. ఎటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. శివ రాత్రి కావడంతో శైవ క్షేత్రాలకు వెళుతూ బయట హిందువులు తిరుగుతుంటారు. ఈవిధంగానే ముస్లీంలు కూడా రాత్రంతా మేలుకుని నమాజ్‌ లు చేసి బయటకు వస్తారు. దీంతో ఎటువంటి ఘటనలకు తావులేకుండా ముందుగా ఫ్లై ఓవర్‌ లను బంద్‌ చేయనున్నారు. రాత్రి 10 గంటలనుంచి ఈ నిబంధనలు అమలుకానున్నాయి. దీనికి నగర ప్రజలు అందరూ ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.
Rajanna Temple: రాజన్న ఆలయానికి హెలికాప్టర్‌ సేవలు.. చెరువు ప్రాంతంలో దిగేందుకు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • city flyovers closed
  • Flyovers Shutdown
  • Maha Shivratri
  • Maha Shivratri Shab e Meraj
  • Shab e Meraj

తాజావార్తలు

  • X Monetization: సంచలన నిర్ణయం తీసుకున్న ఎక్స్.. ఒరిజినల్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్! కానీ..

  • Asha Bhosle: 10 ఏళ్లకే కెరీర్, 16 ఏళ్లకే పెళ్లి.. ఆశాభోస్లే జీవితం అంత ఈజీ కాదు..

  • Asha Bhosle Telugu Songs: ‘నాలో ఊహలకు’.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆశా భోస్లే పాటలు విన్నారా..?

  • Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..

  • PM Modi: ఏకమవ్వాలి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు ప్రధాని మోడీ లేఖ

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions