మంత్రి సబితకు కాంగ్రెస్ నాయకురాలు వినతిపత్రం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రమాదకర పరిస్థితుల్లో పాఠశాలను ప్రారంభించ వద్దంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసానికి చేరుకున్న కాంగ్రెస్ నాయకురాలు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో 20 మంది బృందం మంత్రి నివాసానికి చేరుకొని మంత్రి అందుబాటులో లేకపోవడంతో నివాసం వద్ద బైఠాయించారు. మంత్రి వచ్చేవరకు కదిలేది లేదంటూ నివాసం వద్ద బైఠాయించారు. ఎంపీ సంతోష్ కుమార్ కు లబ్ధి చేకూర్చేందుకే పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి పాఠశాలలను ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులకు పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకు పాఠశాలలను పునః ప్రారంభించ వద్దంటూ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసేందుకు వచ్చిన తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
- Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
- Rangareddy District: ఎంవీఎస్ఆర్ కాలేజీలో ఘోర ప్రమాదం.. లైటింగ్ స్టాండ్ కూలి విద్యార్థిని మృతి
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
తాజావార్తలు
-
Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
-
West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
-
YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
-
CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
-
General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!