HSRP Number Plate : అయ్యో అదినిజం కాదట.. పాత వాహనాలకు HSRP నంబర్ ప్లేట్
- HSRP నంబర్ ప్లేట్ల గడువు విషయమై రవాణా శాఖ క్లారిటీ
- “సెప్టెంబర్ 30 తర్వాత జరిమానాలు” అనే వార్తలు వాస్తవం కావు
- నకిలీ వెబ్సైట్లు, చలాన్ లింకులపై అప్రమత్తంగా ఉండండి
- వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారుల భరోసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HSRP Number Plate : పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) బిగించేందుకు ప్రభుత్వం ఎటువంటి గడువు విధించలేదని తెలంగాణ రవాణా శాఖ స్పష్టం చేసింది. “సెప్టెంబర్ 30లోగా తప్పనిసరిగా HSRP నంబర్ ప్లేట్ అమర్చకపోతే జరిమానాలు విధిస్తారు” అనే వార్తలు వాస్తవం కాదని స్పష్టంచేసింది. HSRP నంబర్ ప్లేట్ల గడువు విషయంలో ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని, ప్రస్తుతం ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలోనే ఉందని రవాణా శాఖ ప్రకటించింది.
CM Chandrababu: ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం తేదీలో మార్పు.. ఖాతాల్లో రూ.15 వేలు జమ చేసేది అప్పుడే..?
Also Read
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
కాబట్టి వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. HSRP నంబర్ ప్లేట్లు అమర్చుతామని కొంతమంది నకిలీ వెబ్సైట్లు ప్రచారం చేస్తున్నాయని రవాణా శాఖ హెచ్చరించింది. వాటిని నమ్మరాదని, అధికారిక ఛానెల్‌ల ద్వారానే రిజిస్ట్రేషన్ చేయాలని సూచించింది. ఆర్టీఏ చలాన్ల పేరుతో అనుమానాస్పద లింకులు వస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయరాదని అధికారులు హెచ్చరించారు. ఈ తరహా మోసపూరిత లింకులు వ్యక్తిగత డేటా దొంగతనానికి కారణమవుతాయని రవాణా శాఖ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!