ఫీవర్ సర్వేలో షాకింగ్ నిజాలు.. 9 రోజుల్లో 4,00,283 మందికి కోవిడ్ లక్షణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో కొనసాగుతున్న ఫీవర్ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కరోనా లక్షణాలు లేని ఇళ్లు లేవంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లో కోవిడ్ లక్షణాల బారిన పడుతున్నారు జనాలు. ఫీవర్ సర్వే ప్రారంభం అయిన 9 రోజుల్లోనే 4,00,283 మంది కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఈనెల 21 నుంచి 29 వరకు నిర్వహించిన ఫీవర్ సర్వే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవల ద్వారా స్పష్టమైంది. అయితే కోవిడ్ వ్యాధిపై అవగాహన రావడంతో చాలా మంది ప్రజలు టెస్టులకు దూరంగా ఉన్నారు. దీంతో ఇంట్లో ఉంటూనే.. మెడిసిన్స్ వాడుతున్నారు.
Read Also: హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ డ్రిల్‌మెక్
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
అయితే కోవిడ్ నిర్ధారణ కాకపోయినా 3,97,898 మందికి మందులు కిట్లు అందచేసినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. లక్షణాలు ఉన్నవారు క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో.. వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ మరో విడత ఫీవర్ సర్వే చేయాలని భావించింది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ టీములు ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు. దీంట్లో భాగంగానే విస్తూ పోయే నిజాలు వెల్లడయ్యాయి.దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆరోగ్య శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!