CM Convoy : సీఎం రేవంత్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం.. చదర్ఘాట్ బ్రిడ్జి వద్ద అడ్డుపడ్డ ఎద్దు
- చదర్ఘాట్ చిన్న బ్రిడ్జి వద్ద ఘటన
- సీఎం కాన్వాయ్‌కు ఎదురుగా వచ్చిన ఎద్దు
- వెంటనే బ్రేకులు వేసిన కాన్వాయ్ సిబ్బంది
- ఎద్దును పక్కకు తప్పించిన ట్రాఫిక్ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు పెను ప్రమాదం తప్పింది. గాంధీ భవన్ నుంచి హైదరాబాద్ రేస్ కోర్స్‌లో జరిగే చీఫ్ మినిస్టర్ ట్రోఫీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం బయలుదేరారు. మార్గమధ్యంలో కాన్వాయ్ చదర్ఘాట్ చిన్న బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఓ ఎద్దు ఎదురుగా అడ్డుపడింది.
కాన్వాయ్ సిబ్బంది అప్రమత్తత.. బ్రేకులతో ముందుకు
ఎదురుగా ఎద్దు రావడాన్ని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. క్షణాల్లో బ్రేకులు వేసి వాహనాలను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత పరిస్థితిని అదుపులోకి తీసుకుని కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు సాగింది. ఈ ఘటనతో అక్కడున్న మలక్‌పేట ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వెంటనే స్పందించారు. కాన్వాయ్‌కు ఎదురుగా వెళ్లిన ఎద్దును అప్రమత్తంగా పక్కకు లాగి పక్కకు తప్పించారు. సిబ్బంది, ట్రాఫిక్ పోలీసుల సమయస్ఫూర్తితో ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం కాన్వాయ్ ముందుకు కదిలింది.
Also Read
- Police Band Competition : జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసుల సత్తా.. రజత పతకం కైవసం
- CM Revanth Reddy : కాంగ్రెస్ పీఏసీలో రేవంత్ కీలక వ్యాఖ్యలు.. కేంద్రానికి రెండు డిమాండ్లు
- BM Sandeep Kumar: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇన్ఛార్జీ బీఎం సందీప్ కుమార్ కీలక పిలుపు..
- HYDRAA: నగరంలో మరో చెరువు పునరుద్ధరణకు హైడ్రా ప్లాన్.. 3 ఎకరాల నుంచి 12 ఎకరాలకు విస్తరణ
తాజావార్తలు
-
CM Convoy : సీఎం రేవంత్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం.. చదర్ఘాట్ బ్రిడ్జి వద్ద అడ్డుపడ్డ ఎద్దు
-
BJP MLA Rekha Patra: బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్రపై విషప్రయోగం.? పరిస్థితి విషమం..
-
Anirudh : గురువును మర్చిపోయిన రాక్‌స్టార్..అనిరుధ్ రిసెప్షన్‌కు ధనుష్ డుమ్మా?
-
Police Band Competition : జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసుల సత్తా.. రజత పతకం కైవసం
-
Gold Price Crash 2026: బంగారం కొనొద్దన్న మోదీ.. అప్పటి నుంచి పసిడి ధర ఎంత తగ్గిందో తెలుసా?
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!