ఈ నెల 10న ఉమ్మడి నిజామాబాద్‌లో కేసీఆర్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ నెల 10వ తేదీన కామారెడ్డి, నిజమాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్, పోలీస్ కార్యాలను ప్రారంభించనున్నారు.. ప్రారంభోత్సవానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలని భవనాలను సిద్ధంగా ఉంచాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు.. కామారెడ్డి పట్టణ శివారులోని నూతన కలెక్టరేట్, పోలీసు భవనాల నిర్మాణ పనులను 2017లో అప్పటి రెవెన్యూశాఖ మంత్రి మహ్మద్‌అలీ ప్రారంభించగా.. సుమారు 30 ఎకరాలలో రూ.66 కోట్ల నిధులతో నిర్మాణ పనులు జరిగాయి.. ఇప్పటికే కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంతో పాటు అదనపు కలెక్టరేట్ల కార్యాలయాలు ప్రారంభించడం అక్కడ నుంచే కలెక్టర్ పాలన కొనసాగించనున్నారు.
ఇక, కలెక్టరేట్ ఎదుట బీటీ రోడ్డు, పార్కింగ్‌కు, గార్డెన్ స్థలాల పనులను పూర్తి కాగా.. మొత్తం 95శాతం పనులు పూర్తి కావచ్చాయి.. కేవలం భవనాన్ని ప్రారంభించాల్సిఉందని.. భవనాన్ని ప్రారంభించగానే కలెక్టరేట్‌ను ఆయా శాఖలను నూతన భవనంలోకి తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. కలెక్టరేట్ భవన సమీపంలోనే నూతన పోలీసు భవన నిర్మాణాన్ని రూ.15 కోట్లతో వైట్ హౌజ్‌ను తలపించే విధంగా నిర్మించారు.. 10వ తేదీన ఉదయం 11 గంటలకు కామారెడ్డిలోని నూతన సమీకృత భవనాలను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.. మరోవైపు.. నిజమాబాద్ లో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Maremmma Pre Release Event: అబ్బాయి సినిమా చూసి ఫిదా అయిన రవితేజ.. ‘మారెమ్మ’పై మాస్ మహారాజా ప్రశంసలు
-
Miss World 2026 Winner: జోహెయిర్రీ మోలా సొంతం చేసుకున్న మిస్ వరల్డ్ కిరీటం.. టాప్ 40లో నికితా పొర్వాల్
-
Bigg Boss Telugu 10: ఇక బిగ్ బాస్ సందడే.. ఈరోజు నుంచి షో స్టార్ట్.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!