కల్నల్ సంతోష్ బాబుకు ‘మహవీర చక్ర’ అవార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పు లద్దాఖ్ గాల్వాన్ లోయ ప్రాంతంలో గత సంవత్సరం జూన్ 15 రాత్రి చైనా సైనికులతో జరిగి ఘర్షణలో వీరోచితంగా పోరాడి అమరుడైన కల్నల్ సంతోష్‌బాబుకు ‘మహావీర చక్ర’ పురస్కారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి, ఆయన మాతృమూర్తి మంజుల ఈ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు.
గత సంవత్సరం గాల్వాన్ లోయలో 16-బీహార్ రెజిమెంట్‌కు కమాండింగ్ చీఫ్‌గా కల్నల్ సంతోష్ నేతృత్వం వహిస్తున్నారు. అయితే చైనా-భారత్ సరిహద్దుల్లో ఒకటైన లద్దాఖ్ గాల్వాన్ లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణ లో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. వారితో పాటు కల్నల్ సంతోష్‌బాబు కూడా భరతమాత ఒడిలో ఓదిగిపోయారు. దీంతో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు అందజేసే రెండో అత్యున్నత అవార్డు మహావీర చక్ర ఆయనకు లభించింది.
Also Read
తాజావార్తలు
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!