చాలా కాలంగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ను ఆధారంగా చేసుకుని సినిమాలు తీయడానికి దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా అలాంటి ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తెలుగు వీర జవాన్, కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది. 2020లో గాల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో సంతోష్ బాబు ప్రాణాలు…
తూర్పు లద్దాఖ్ గాల్వాన్ లోయ ప్రాంతంలో గత సంవత్సరం జూన్ 15 రాత్రి చైనా సైనికులతో జరిగి ఘర్షణలో వీరోచితంగా పోరాడి అమరుడైన కల్నల్ సంతోష్‌బాబుకు ‘మహావీర చక్ర’ పురస్కారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి, ఆయన మాతృమూర్తి మంజుల ఈ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. గత సంవత్సరం గాల్వాన్ లోయలో 16-బీహార్ రెజిమెంట్‌కు కమాండింగ్ చీఫ్‌గా కల్నల్ సంతోష్ నేతృత్వం…