ఆరు మందిని హత్య చేసాడు 60 ఏళ్ల కిష్టప్ప. ఈనెల 26న అమృతమ్మ అనే మహిళ హత్య జరిగింది. ఆ మహిళ హత్యకేసును చేధించారు వికారాబాద్ పోలీసులు. ఈ హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు వికారాబాద్. డి.ఎస్.పి సంజీవ్ రావ్. అమృతమ్మతో కలిపి మొత్తం ఆరు మందిని చేసాడు నిందితుడు అల్లిపూర్ కిష్టప్ప. 1985 నుండి 2021 వరకు ఆరు మందిని చేసాడు. కిష్టప్ప పై 1985 లొనే రౌడీషిట్ ఓపెన్ చేసారు పోలీసులు. వికారాబాద్ జిల్లాలో పలు పోలీసుస్టేషన్ లలో హత్యకేసులలో ప్రధాన నిందితుడిగా కిష్టప్ప పేరు ఉంది. నిందితున్ని పట్టుకొని కేసు నమోదు చేసి రిమైండ్ కు తరలించారు పోలీసులు.