SBI ATM Robbery: రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎం చోరీపై కొనసాగుతున్న దర్యాప్తు..
- రావిర్యాల గ్రామంలో ఎస్బీఐ ఏటీఎం దోపిడిపై కొనసాగుతున్న విచారణ..
- నిందితులను పట్టుకోవడానికి 8 బృందాలుగా ఏర్పాడి గాలిస్తున్న పోలీసులు..
- ఉత్తరాదికి చెందిన ముఠాలే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SBI ATM Robbery: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామంలో ఎస్బీఐ ఏటీఎం దోపిడిపై విచారణ కొనసాగుతుంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 8 బృందాలుగా ఏర్పాడి గాలిస్తున్నారు. దుండగులు కారుకు ఫేక్ నంబర్ ప్లేట్ అమర్చినట్టు గుర్తించారు.. ఉత్తరాదికి చెందిన ముఠాలే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత భద్రత వ్యవస్థలు ఉన్న ఏటీఎంలను టార్గెట్ చేస్తున్నారు.. ఏటీఎంలో చోరీ అనంతరం ముంబై వైపు వెళ్ళినట్లు అనుమానిస్తున్నారు. మార్చ్ ఒకటిన కర్ణాటకలోని హోస్‌కోటేలో ఇదే తరహా దోపిడీ జరిగినట్లు తెలుస్తుంది. రావిరాలలో దోపిడీ ఏటీఎంలోకి ప్రవేశించి సీసీ కెమెరాలపై స్ప్రే చల్లి 30 లక్షల రూపాయలు చోరీ చేసినట్లు సమాచారం వచ్చింది. కర్ణాటక చోరీలో ఏపీ నెంబర్ ప్లేట్ వినియోగించిన దుండగులు.. రావిర్యాలలోని ఏటీఎం, కర్ణాటకలోని ఏటీఎంలో ఒకే తరహా దోపిడి విధానం పాటించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో కర్ణాటక పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నారు రాచకొండ పోలీసులు.
Read Also: Nara Lokesh: మార్చిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే భాధ్యత మాది!
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం..
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
కాగా, హైదరాబాద్ శివారు ప్రాంతంలో వరస ఏటీఎంల చోరీకి పాల్పడుతున్నారు. శనివారం రాత్రి రెండు ప్రాంతాలలో ఏటీఎంలో చోరీకి పాల్పడిన ముఠాలు.. రావిర్యాల గ్రామంలో గ్యాస్ కట్టర్ సహాయంతో నాలుగు నిమిషాల్లో చోరీ చేసిన దొంగలు.. సుమారు 30 లక్షల రూపాయల నగదుతో ఉడాయించారు. అలాగే, అదే రోజు రాత్రి మైలార్ దేవులపల్లిలోని మధుబన్ కాలనీలో ఎస్‌బీఐ ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులు. ఏటీఎం మెషిన్ ఓపెన్ కాకపోవడంతో ఏటీఎం మిషన్ ని తగలబెట్టారు. వరుస చోరీలతో ఏటీఎం సెంటర్లలో భద్రత కరువైంది.
- Tags
- ATM
- hyderabad
- police
- Rangareddy
- Ravirala
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!