Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మూవీ ‘ఇరుముడి’. ఆధ్యాత్మిక నేపథ్యంతో పాటు డాటర్ సెంటిమెంట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక సంచలన అప్డేట్ వెలువడింది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. రవితేజ ‘ఇరుముడి’ సినిమా కోసం ఒక అద్భుతమైన పాటను సిద్ధం చేసినట్లు వెల్లడిస్తూ… ‘బంగారు పల్లకి’ అనే లిరిక్‌తో సాగే పాటను రికార్డ్ చేసినట్లు జి.వి. ప్రకాష్ పేర్కొన్నారు. అంతేకాకుండా #mallepoolapallaki అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేయడంతో, ఈ ఆధ్యాత్మిక అండ్ మెలోడీ కాంబో సాంగ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి తెలుగులో ఈ సాంగ్ కి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఇప్పుడు ఆ సాంగ్ ను ఈ సినిమా కోసం రీమిక్స్ చేయనుండడం గమనార్హం.
ఆయన షేర్ చేసిన ప్రత్యేకమైన ఫొటోలో మ్యూజిక్ టీమ్‌తో పాటు చిత్రబృందానికి చెందిన కీలక సభ్యులు సంతోషంగా కనిపిస్తున్నారు. ఆధ్యాత్మికత, సంప్రదాయ భావోద్వేగాలు కలబోసిన ఒక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను రవితేజ అభిమానులకు అందించబోతున్నారని ఈ పోస్ట్ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా, పాట విడుదల తేదీకి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
- JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
- Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
తాజావార్తలు
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!