Bandi Sanjay: భార్య పిల్లలను వదిలేసి ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: మోది చేప్పారని భార్య పిల్లను వదిలేసి ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నానని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇవాళ నిర్మల్ జిల్లో 5వరోజు పాదయాత్ర కొనసాగుతుంది. ప్రజల కలుస్తూ వారి బాధలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వేళ కోట్ల రూపాయలు ఇచ్చి ఇండ్లు కట్టించాలని ఇస్తే పేరుకోసం పాకులాడి డబుల్ బెడ్రూం అన్నాడు.. కానీ ఎవ్వరికి ఇవ్వలేదని మండిపడ్డారు. ఎన్నికలు వస్తె డబుల్ బెడ్రూం అంటున్నాడని, కట్టిన ఇండ్ల లిస్ట్ అడిగితే ఇవ్వడం లేదని ఆరోపించారు. కవిత లిక్కర్ దందాలో వేల కోట్లు పెట్టిందని, మహిళను ఆడి పోసుకుంటారా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాసినో లో(పత్తాలాటలో) పెట్టారని ఆరోపించారు బండి సంజయ్. స్కూల్స్ లో టీచర్లు లేరని అన్నారు. కరెంట్ చార్జీలు పెంచారు, బస్ చార్జీలు పెంచుతారని మండిపడ్డారు. వ్యవసాయం చేసే కేసీఆర్ కోటీశ్వరుడు అతే… గ్రామాల్లో రైతులు బికారి అవుతున్నారని విమర్శించారు.
Read also:Indiana Jones: రాజమౌళి కలవరించే సినిమాకి సీక్వెల్ వస్తోంది
Also Read
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
- Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
ధరణి తెచ్చి ఎవ్వరి భూమి ఎవ్వరీ పేరు మీద ఉన్నదో తెలియదన్నారు. లోన్ రాదు, రైతుభీమా రాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదారాబాద్ లో కోట్ల రూపాయల భూములను లాక్కొవాడానికి ధరణి తెచ్చాడని ఆరోపణలు గుప్పించారు. పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు చెల్లుతలేదని, దేశం మొత్తం నవ్వుతుందని అన్నారు. 14 వందల మంది పిల్లలు చనిపోయారని, దొంగ దందాల కుటుంబం కోసమా? తెలంగాణ తెచ్చింది అంటూ ప్రశ్నించారు. పంజాబ్ రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెళ్ళడం లేదని అంటున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. పైసలు తీసుకోండి.. కానీ ఓటు అమ్ముకోవద్దని సంచళన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు కేసీఆర్ ఓటుకు 70 వేలు ఇచ్చాడని, దొంగ ఓట్లు వేసుకున్నాడని అన్నారు. తక్కువ ఓట్లతో గెలిచాడు. అది గెలుపే కాదని బండి సంజయ్ అన్నారు.
Matti Kusthi Review: మట్టి కుస్తీ మూవీ రివ్యూ
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!