ఆసిఫ్ నగర్ స్థానికుల్లో భయాందోళనలు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ హబీబ్‌నగర్, మల్లేపల్లిలోని భారత్ గ్రౌండ్ వద్ద స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దర్భంగా పేలుడుకు సంబంధించిన లింకులు ఆసిఫ్ నగర్ లో బయటపడడంతో తమ వద్దే ఉంటూ పేలుళ్ళకు పాల్పడ్డారు అని తెలిసి ఒక్కసారిగా ఖంగు తిన్నారు స్థానికులు. చాలా సార్లు అన్నదమ్ములను చూసామని వాళ్ళు చెప్తున్నారు. తల్లితో కలిసి ఇద్దరు అన్నదమ్ములు గత కొద్ది కాలంగా నివాసం ఉంటున్నారని చెబుతున్నారు స్థానికులు. వారు రెడీమేడ్ దుస్తుల వ్యాపారం చేస్తున్నట్లు చెప్తున్న స్థానికులు… నాసిర్ ఎక్కువగా కనపడే వాడు, ఇమ్రాన్ తక్కువ సార్లు కనపడినట్లు చెబుతున్నారు స్థానికులు. అయితే రెండు రోజుల క్రితం ఈ ఇద్దరు అన్నదమ్ములను ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Also Read
- Arrears Release: బకాయిల క్లియరెన్స్.. తెలంగాణ ఉద్యోగులకు ఊరట!
- Ponguleti Srinivas Reddy : హరీష్‌రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
- Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
- Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
తాజావార్తలు
-
Arrears Release: బకాయిల క్లియరెన్స్.. తెలంగాణ ఉద్యోగులకు ఊరట!
-
Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
-
Ponguleti Srinivas Reddy : హరీష్‌రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
-
Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
-
Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ ‘చింతపండు ఉల్లిపాయ చట్నీ’ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!