గురువారం రాత్రి ఆసిఫ్‌నగర్ రోడ్లో ఒక వ్యక్తిని హత్య చేసిన ఆరోపణలపై ఐదుగురిని ఆసిఫ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల సోదరుల్లో ఒకరిని హత్య చేసినందుకు ప్రతీకారంగా ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్‌లను ఉపయోగించి చేసిన హత్య సంచలనం సృష్టించింది. పట్టుబడిన వారిలో సయ్యద్ తాహెర్ (2
హైదరాబాద్ హబీబ్‌నగర్, మల్లేపల్లిలోని భారత్ గ్రౌండ్ వద్ద స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దర్భంగా పేలుడుకు సంబంధించిన లింకులు ఆసిఫ్ నగర్ లో బయటపడడంతో తమ వద్దే ఉంటూ పేలుళ్ళకు పాల్పడ్డారు అని తెలిసి ఒక్కసారిగా ఖంగు తిన్నారు స్థానికులు. చాలా సార్లు అన్నదమ్ములను చూసామని వాళ్ళు చెప్తున్నారు.