Online scams: అత్యాశకు పోయాడు.. 12లక్షలు పోగొట్టుకున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online scams: ఆన్ లైన్ మోసాలకు మూల కారణం మనిషి అత్యాశ. మనం ఎంత ఆశ పడితే ఆన్ లైన్ లో అంత త్వరగా మోసపోతాం. దీన్ని పెట్టుబడిగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చి పోతున్నారు. పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామంటూ అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. మొదట వాట్సాప్, ఫేస్ బుక్, టెక్స్ట్ మెసేజెస్ చేస్తూ.. అమాయకులు ఆకర్షితులయ్యేలా చేస్తారు. పార్ట్ టైం జాబ్స్ పేరిట ఇంట్లో కూర్చుని రోజుకి 10,000 నుంచి 25,000 వేల వరకూ సంపాదించడంటూ మెస్సేజెస్ చేస్తారు. ఒక్కసారి మనం ఆ లింక్ ను క్లిక్ చేసినా, అందులో ఉన్న నెంబర్ కి ఫోన్ చేసినా ఇక మన పని అయిపపోనట్టే. ఇలా అత్యాశకు పోయిన ఓ వ్యక్తి 12 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Gold Smuggling: రూ.2వేల కోసం రెండు కిలోల బంగారం స్మగ్లింగ్.. సరిహద్దులో పట్టుబడిన మహిళ
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ఆన్ లైన్ మోసం వెలుగుచూసింది. కామారెడ్డి జిల్లా జయశంకర్ కాలనీలో సందీప్ నివాసం ఉంటున్నాడు. వివిధ లోన్ యాప్ లలో 12 లక్షల రుణం తీసుకున్నాడు. అయితే.. మరో ఆన్ లైన్ అప్ లో 12 లక్షలు పెట్టుబడి పెట్టాడు సందీప్. ఆ వచ్చే డబ్బులతో రుణం తీర్చుకుందామని అనుకున్నాడు. కానీ అత్యాసకు పోతే నిరాసే మిగులుతుందని తేలింది. తను పెట్టుబడి పెట్టిన 12లక్షలు మాయమయ్యాయి. అవి తిరిగి అతనికి రాలేదు. దీంతో బాధితులు సందీప్ లబోదిబో మన్నాడు. ఇక వివిధ లోన్ యాప్ ల నుంచి తీసుకున్న 12లక్షల అప్పు చెల్లించాలని వేధింపులు మొదలయ్యాయి. మోసపోయానని గ్రహించిన సందీప్ పోలీసులను ఆశ్రయించాడు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 12లక్షలు పోగొట్టుకున్నానని తన డబ్బులు ఎలాగైనా ఇప్పించాలని కోరాడు. అప్పులు చేసినా అంత డబ్బులు చెల్లించలేనని, తన కుటుంబానికి తనేదిక్కని వాపోయాడు. ఆన్ లైన్ వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయాడు. ఆన్‌లైన్ మోసాలకు బలికావద్దని పోలీసులు సూచిస్తున్న అమాయకులు బలవుతున్నారని ఇప్పటికైనా ఆన్‌లైన్ మోసాలకు బానిసై మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Poonch Terror Attack: పూంచ్ దాడిలో సంచలన విషయం.. ఉగ్రవాదులకు స్థానికుల సాయం..
తాజావార్తలు
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
ట్రెండింగ్
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!