Online scams: ఆన్ లైన్ మోసాలకు మూల కారణం మనిషి అత్యాశ. మనం ఎంత ఆశ పడితే ఆన్ లైన్ లో అంత త్వరగా మోసపోతాం. దీన్ని పెట్టుబడిగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చి పోతున్నారు. పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామంటూ అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు.