Raja Singh : అసద్.. మనసులో ఒకటి… నోటి నుంచి వచ్చింది ఒకటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరూర్ నగర్‌లో ఇటీవల జరిగిన హత్య గురించి.. ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజును హత్య చేయడంపై ఖండిస్తున్నట్లు ఒక మీటింగ్ లో అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అయితే దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. ముస్లిం అమ్మాయి.. హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో నుంచి బహిష్కరిస్తే బాగుండేది.. కానీ అలా మర్డర్ చేయడం బాగోలేదని ఓవైసీ అన్నాడని, కానీ ఇదంతా షోకుటాప్ ముచ్చట్లే అంటూ మండిపడ్డారు. అసద్ మనసులో ఉంది ఒకటి… నోటి నుంచి వచ్చింది ఒకటి అంటూ మండిపడ్డారు. నాగరాజును హత్య చేసిన వ్యక్తిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టి ఉరిశిక్ష వేయించాలని ఓవైసీ మాట్లాడితే బాగుండేదన్నారు.
అంతేకాకుండా ఓవైసీ, ఎస్సీ కమిషన్‌ను, సంఘాల నేతలను నేనొక్కటే కోరుతున్నా.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నాగరాజును హత్య చేసిన వారు ఎంత మంది ఉన్నా అందరికీ ఉరిశిక్ష వేయాలని రాజాసింగ్ కోరారు. న్యాయవాదులు నిందితుల తరుపున బెయిల్ కూడా ఇవ్వొదని, ఎవరూ కేసును వాదించవద్దని కోరుతున్నానన్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకు ఉరిశిక్ష పడాలని, అప్పుడే ఇతరులు భయపడుతారు. మరోసారి ఇలాంటి పరిస్థితి జరగడానికి అవకాశం ఉండదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
Also Read
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?