ఓటుకు నోటు దొంగను తెలంగాణ సమాజం ఆదరించదు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంద్రవెల్లి సభ ను రేవంత్ తన నోటి దురుసుతనం ప్రదర్శించేందుకు పెట్టుకున్నారు. అది దళిత, గిరిజనుల కోసం పెట్టిన సభ కాదు అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రేవంత్ దొడ్డి దారిన పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. రేవంత్ భాషను చూస్తే ఆయన ముఖం మీద ఉమ్మి వేయాలని కోట్లాది ప్రజలకు ఉంది. కుక్క కాటుకు చెప్పు అనే రీతిలో రేవంత్ కు తగిన శాస్తి చేయాలి. సీఎం కేసీఆర్ పై రేవంత్ వాడిన భాష ను చూసి కాంగ్రెస్ నేతలే సిగ్గుపడుతున్నారు. రేవంత్ డబ్బు సంచులతో రాజకీయం చేయాలని చూస్తున్నారు. దళితులను రేవంత్ చిన్న చూవు చూస్తారు -రేవంత్ లాంటి దుర్మార్గుడిని తెలంగాణ సమాజం సహించదు. తెలంగాణ లో దళిత ,బీసీ ,మైనారిటీ లకు అమలవుతున్న కార్యక్రమాలు చూసి రేవంత్ జీర్ణించుకోలేక పోతున్నారు అన్నారు.
దళిత బంధు అంటే రేవంత్ కు ఎందుకు కడుపు మంట. రేవంత్ చంద్రబాబు ను మోసగించారు ,రేపు సోనియా ను మోసగిస్తారు. కాంగ్రెస్ లో దళిత నేతలు చాలా మంది ఉన్నారు ..రేవంత్ వారి కంటే గొప్పోడు ఏమీ కాదు. ఓటుకు నోటు దొంగను తెలంగాణ సమాజం ఆదరించదు. ఎంపీ గా పార్లమెంటరీ భాష వాడు రేవంత్. చెడ్డ భాష మాట్లాడితే పెద్దోడివి అయిపోవు అని తెలిపారు.ప్రవీణ్ కుమార్ సీఎం కెసిఆర్ ప్రోత్సాహం తో గురుకులాలకు సేవలందించారు. సీఎం కెసిఆర్ పైనే ప్రవీణ్ విమర్శలా అని ప్రశ్నించారు. ప్రవీణ్ కూడా రాజకీయంగా మరో జయప్రకాశ్ నారాయన్ అవుతారు. ప్రతిష్టాత్మకంగా దళిత బంధు తెస్తే దాన్ని కూడా విమర్శిస్తారా… ప్రగతి భవన్ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం ..ఆ భవనాన్ని కూడా తప్పు పడతారా… వై ఎస్ ఎక్కడ్నుంచి పాలించారు… భవనం కట్టుకోలేదా అని అడిగారు. ఇక సీఎం కేసీఆర్ పై పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తే సహించం అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!