Hyderabad: మిధానిలో అడ్డంగా దొరికిన ఇంటి దొంగలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అనే సామెతను మనం ఎప్పుడూ అంటుంటాము. ఇంట్లోనే చోరీకి పాల్పడి ఏమీ తెలియనట్లు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయంచడం అన్నమాట. అదికాస్త కేసు నమోదు చేసుకున్న పోలీసులకు తలపెట్టునేంత పని అవుతుంది. ఆ కేసును ఛేదించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. అయితే ఆ వస్తువు ఇంటిలోనే వుంటే..
ఇలాంటి ఘటనే కొద్దిరోజుల క్రితమే జరిగింది. హైదరాబాద్ లోని ఓ మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఇంట్లో ఖరీదైన డైమండ్ నెక్లెస్ పోయింది. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెక్లెస్ ఇంట్లోనే దొరికిందంటూ తిరిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇలాంటి ఘటనే మిధానిలో మరొకటి చోటుచేసుకుంది.
Also Read
మిధానిలో ఇంటి దొంగలు అడ్డంగా దొరికిపోయారు. ఏజీఎం కానిస్టేబుళ్లు సామాన్లు విక్రయిస్తున్నారు. విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆరుగురు మిధాని అధికారులు, సిబ్బంది పోలీసుల అదుపులో ఉన్నారు. కంచన్‌బాగ్ మిధాని నుంచి సీబీఐ కార్యాలయానికి నిందితులను తరలించారని సమాచారం.
Viral News : బకెట్ నీళ్ల కావాలన్నా.. బావిలోకి దిగాల్సిందే..
తాజావార్తలు
-
Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
-
Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
-
Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్‌రావు ఫైర్..
-
Prithviraj Sukumaran: మోహన్‌లాల్‌ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
-
NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్‌డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..