వారు రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం సీఎం కేసీఆర్ …
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేవంత్ రెడ్డి పీసీసీ, బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం సీఎం కేసీఆర్ మాత్రమే. గులాబీ జెండా పుణ్యమే మీకు అధ్యక్ష పదవులు వచ్చాయని మంత్రి హరీష్ రావు అన్నారు. కాబట్టి మీరు చేయాల్సింది పాదయాత్రలు కాదు… పెంచిన గ్యాస్ , డీజిల్ ధరల పై ఢిల్లీ యాత్రలు చేయాలి. టీఆర్ఎస్ పార్టీ జల దృశ్యంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ దాకా పోయింది. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అభివృధి లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇతర పార్టీలు అధికారమే ఎజెండాగా పనిచేస్తే, టీఆర్ఎస్ లక్ష్యం కోసం పనిచేస్తుంది అని తెలిపారు.
ఇక మేము బ్రతికి ఉండగా నీరు రావన్న ప్రతి పక్షాలకు మల్లన్న సాగర్ లో పారుతున్న గోదావరి తల్లే సజీవ సాక్ష్యం. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ను అమ్మెస్తుంటే టి ఆర్ ఎస్ ప్రభుత్వం వాటిని కాపాడుకోవడానికి సహాయం చేస్తుంది. పెరగాల్సిన జిడిపి తగ్గుతుంటే ప్రజల నడ్డి విరిచే పెట్రో ధరలు పెరుగుతున్నాయి. బీజేపీ నాయకులు పాదయాత్ర చేసేది తెలంగాణలో కాదు ఢిల్లీకి. బీసీ మంత్రిత్వ శాఖ పెట్టలేదు కానీ, ఉద్యోగాలు ఉడగోట్టే శాఖ పెట్టింది. కొన్ని పార్టీలు ఆంధ్ర నాయకుల చేతిలో, ఢిల్లీ నాయకుల చేతిలో పనిచేస్తే చేస్తాయి. కానీ టీఆర్ఎస్ కు ప్రజెలే హై కమాండ్, తెలంగాణ ఇంటి పార్టీ , లోకల్ పార్టీ టీఆర్ఎస్ అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బెంచ్‌కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్‌కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్‌లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!