Harish Rao Letter To Union Minister: కొవిడ్ టీకాల సరఫరా పెంచండి.. కేంద్ర ఆరోగ్య శాఖకు మంత్రి లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Letter To Union Minister: కోవిడ్ టీకాల సరఫరా పెంచాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మున్సుఖ్ మాండవీయకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాసారు. తెలంగాణ రాష్ట్రంలో కోవిషీల్డ్ డోసులు కేవలం 2.7 లక్షలు మాత్రమే ఉన్నాయని.. ఇవి రెండు రోజులకు మాత్రమే సరిపోతాయని, కావున కోవిడ్ టీకాలను తక్షణమే పంపించాలని లేఖలో తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని, ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ 106 శాతం సాధించిందని తెలిపారు. రెండో డోస్ వ్యాక్సినేషల్‌లో 104 శాతం సాధించాలమని తెలిపారు. 18ఏండ్ల వయస్సు పై బడిన వారికి వాక్సినేషన్ లోనూ దేశంలోనే తొలిస్థానంలో తెలంగాణ నిలిచిందని గుర్తు చేశారు.
read also: Constitution of India : రాజ్యాంగం చెప్పిందేంటి..? జరుగుతున్నదేంటి..?
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
- Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
- Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
ఇప్పుడు ప్రికాషనరీ డోస్ విషయంలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యే డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించిందని హరీశ్ రావ్ తెలిపారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో డిమాండ్ మేరకు ప్రతీ రోజు 3లక్షల వరకు డోస్ లు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ వాక్సిన్ కొరతతో రోజుకు కేవలం 1.5 లక్షల డోస్ లు మాత్రమే ఇవ్వగలుగుతున్నామని, ప్రస్తుత డిమాండ్ మేరకు మాకు వాక్సిన్ సరఫరా కావడంలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కోవిషీల్డ్ డోస్ లు కేవలం 2.7లక్షలు మాత్రమే వున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి వెంటనే 50 లక్షల కోవిషీల్డ్ డోస్ వాక్సిన్ రాష్ర్టానికి పంపాలని లేఖలో తెలిపారు మంత్రి హరీశ్ రావు.
Adivasi Divas: వైసీపీ కార్యాలయంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం
తాజావార్తలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!