Harish Rao Letter To Union Minister: కోవిడ్ టీకాల సరఫరా పెంచాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మున్సుఖ్ మాండవీయకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాసారు. తెలంగాణ రాష్ట్రంలో కోవిషీల్డ్ డోసులు కేవలం 2.7 లక్షలు మాత్రమే ఉన్నాయని.. ఇవి రెండు రోజులకు మాత్రమే సరిపోతాయని, కావున కోవిడ్ టీకాలను తక్షణమే పంపించాలని లేఖలో తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని, ఫస్ట్ డోస్…