Harish Rao: వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఏడాది పూర్తి.. అభివృద్ధి నివేదిక విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు ఏడాది పూర్తి చేసుకున్నారు. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి నివేదికను మంత్రి విడుదల చేసారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న 3వ రాష్ట్రంగా నీతి అయోగ్ తెలంగాణను గుర్తించింది. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ని 43 శాతానికి తగ్గించి, ఎంఎంఆర్ రేట్ అతి తక్కువ ఉన్న మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. ఇన్ ఫాంట్ మోర్టాలిటీ రేట్ 2014 నాటికి రాష్ట్రంలో 39 కాగా ప్రస్తుతం 21 కి తగ్గించారన్నారు. ఏడాది కాలంలో 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రాగా… మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి అన్నారు.
Read also: Bandi Sanjay: కేటీఆర్ కు సవాల్.. తండ్రితో ఆ.. మాట చెప్పించగలవా?
Also Read
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్, 7 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నలుమూలల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వరంగల్ లో మరో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రానుందని అన్నారు మంత్రి. నిమ్స్ ఆస్పత్రిలో బెడ్ల సంఖ్యను 1489 నుంచి 3489కి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్తగా 515 డయాలసిస్ యంత్రాలతో 61 డయాలసిస్ కేంద్రాల మంజూరు చేశారని అన్నారు. ఉచితంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ లో భాగంగా ఒక కోటి కంటే ఎక్కువ వైద్య పరీక్షలు జరగాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22 జిల్లాల్లో టీ డయాగ్నోస్టిక్స్ హబ్స్ ఉండగా త్వరలో మరో 13 జిల్లాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆక్సిజన్ జనరేషన్ సామర్థ్యం రోజుకి 135 ఎంటీ నుంచి 332 ఎంటీకి పెంచామన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా 13.91 లక్షల మందికి ప్రయోజనం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావ్ తెలిపారు.
Cheating Couple: సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో దంపతులు భారీ మోసం.. లబోదిబో మంటున్న బాధితులు
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!