Harish Rao : ప్రభుత్వం నడుపుతున్నారా ? అబద్దాల ఫ్యాక్టరీ నడుపుతున్నారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Harish Rao Fired on Central Government.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతుందా లేదా అబద్దాల ఫ్యాక్టరీని నడుపుతుందా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన బిల్లును కేంద్ర సర్కార్ తొక్కి పెట్టిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ నుంచి గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన రాలేదని చెప్పిన కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ గిరిజనులకు కేంద్రం క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి సమాధానం పై రేపు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ప్రివిలేజ్ మోషన్ ఇస్తారని ఆయన వెల్లడించారు.
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రేపు టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బిల్లు ఆమోదం అయ్యే దాకా బీజేపీని విడిచిపెట్టేది లేదని ఆయన వెల్లడించారు. తడిగుడ్డతో గొంతు కోస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ గిరిజన యూనివర్సిటీల్లో నిరసనలు చేపట్టాలని అన్నారు. పార్లమెంటు సాక్షిగా అబద్దాలు చెప్పిన మంత్రికి గ్రామగ్రామాన శవయాత్రలు జరపాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!