Raghunandan Rao: ఢిల్లీలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
- ఢిల్లీలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
- ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌పై బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ప్రజల మూడ్ బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ కొన్ని సార్లు నిజం అయ్యాయి.. కొన్ని సార్లు అబద్ధం అయ్యాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. తెలంగాణ ఆస్పత్రుల్లోనూ అనుమతి
Also Read
- Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
- Instagram Love: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- Medak: మొబైల్ లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు యువతి షాకింగ్ డెసిషన్
సంగారెడ్డి జిల్లాను మరో జవహర్ నగర్‌గా మార్చాలనే కుట్ర జరుగుతుంది. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా హైదారాబాద్ నుంచి వేస్టేజ్ తీసుకొచ్చి అక్కడ శుద్ధి చేస్తారట. నల్లవెల్లి ఫారెస్ట్ మధ్యలో పనులు మొదలు పెట్టారు. ఇప్పటికే రసాయన కంపెనీల వల్ల భూములు పాడై పోయాయి. ఇప్పుడు హైదరాబాద్ చెత్తను అక్కడకి తీసుకొచ్చి వేస్తారట. గత ప్రభుత్వమే భూమి ఇచ్చిందనీ అధికారులు చెబుతున్నారు. పనులు ఆపకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాను. చెత్తను శుద్ధి చేసేందుకు కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చాయి… చిత్త శుద్ది ఉంటే టెక్నాలజీ వాడండి.’’ అని రఘునందన్‌రావు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Toll Charge : టోల్ ఛార్జీలకు ఏడాది, లైఫ్‌టైమ్ పాస్‌లు.. కేంద్రం కొత్త ప్రణాళిక
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అంతేకాకుండా భారీగానే పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి ఓటర్లు పోటెత్తారు. ఇక పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. అయితే ఈసారి అధికారం మాత్రం కమలానిదేనని సర్వేలు తేల్చేశాయి. జాతీయ మీడియా సర్వేలన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. మొదటి స్థానంలో బీజేపీ, రెండో స్థానంలో ఆప్, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంటుందని తెలిపాయి. కాంగ్రెస్ పూర్తిగా తుడుచుకు పెట్టుకుపోతుందని తెలిపాయి.
ఎగ్జిట్ పోల్స్ ఇవే..
పీపుల్స్‌పల్స్-కొడిమో
బీజేపీ: 51-60
ఆప్: 10-19
కాంగ్రెస్: 0
ఇతరులు: 0
టైమ్స్ నౌ
బీజేపీ: 39-45
ఆప్: 29-31
కాంగ్రెస్: 0-2
ఏబీపీ-మ్యాట్రిజ్
బీజేపీ: 35-40
ఆప్: 32-37
కాంగ్రెస్: 0-1
రిపబ్లిపకన్ మార్క్
బీజేపీ : 39-41
ఆప్ : 21-31
చాణక్య
బీజేపీ: 39-44
ఆప్: 25-28
తాజావార్తలు
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!