Koppu Basha : నీ మాదిరిగా పూటకో పెళ్లి చేసుకునే చరిత్ర కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై హిందూ సమాజం అంతా ఆలోచన చేయాలన్నారు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎస్సీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిత్యం అద్దంకి దయాకర్ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని, అద్దంకి దయాకర్ మద్యం సేవించి, డ్రగ్స్ తీసుకుని మాట్లాడినట్లు ఉందన్నారు కొప్పు భాష. సీతా, రాముల చరిత్ర, దేశ చరిత్ర అద్దంకి దయాకర్ కు లేదని, అద్దంకి దయాకర్ హిందువా.. క్రిస్టియన్ హా స్పష్టం చేయాలన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హిందువులను తిట్టమని చెప్పారా?. మతపరమైన రిజర్వేషన్లు వద్దని అంబేద్కర్ చెప్పారు అని ఆయన అన్నారు. అంబేద్కర్ ఆశయానికీ తూట్లు పొడిచి మతపరమైన రిజర్వేషన్లు తెచ్చారని, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలని అద్దంకి దయాకర్ తో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాట్లాడించారని కొప్పు బాష అన్నారు.
అంతేకాకుండా..’నరేంద్ర మోడీ, అమిత్ షాను వినర్శిస్తావా.. ఒక్కసారి మోదీ, అమిత్ షా చరిత్ర తెలుసుకో.. నీ మాదిరిగా పూటకో పెళ్లి చేసుకునే చరిత్ర కాదు.. ఇటలీ యూనివర్శిటి నుంచి వచ్చిన వాళ్లకు భారత దేశ చరిత్ర ఏమీ తెలుసు.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న హిందూ వ్యతిరేక విధానాలపై హిందూ సమాజం ఆలోచన చేయాలి.. అద్దంకి దయాకర్ అమ్మను, భార్యను అసలు నీవు ప్రేమిస్తావా.. అద్దంకి దయాకర్ దళితుడు కాదు.. క్రిస్టియన్.. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాలి.. అద్దంకి దయాకర్ ను కోమటిరెడ్డి సోదరులే బరించలేదు.. హిందూ సమాజం ఏమీ భరిస్తుంది’ అని కొప్పు భాష అన్నారు.
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!