అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై హిందూ సమాజం అంతా ఆలోచన చేయాలన్నారు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎస్సీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిత్యం అద్దంకి దయాకర్ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని, అద్దంకి దయాకర్ మద్యం సేవించి, డ్రగ్స్ తీసుకుని మాట్లాడినట్లు ఉందన్నారు కొప్పు భాష. సీతా, రాముల చరిత్ర, దేశ చరిత్ర అద్దంకి దయాకర్ కు లేదని, అద్దంకి దయాకర్ హిందువా.. క్రిస్టియన్ హా స్పష్టం…
ఎలక్షన్ వచ్చినప్పుడల్ల బీజేపీ రిజర్వేషన్ లు ఎత్తేస్తుందని కాంగ్రెస్ కు ప్రచారం చేయడం అలవాటు అని బీజేపీ నేత కొప్పు భాష మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ భారతరత్న ఇవ్వకుండా , నెహ్రూ, రాజీవ్ గాంధీకి లకు ఇచ్చారు.. ఆయన్ను అవమానించారన్నారు. దళితులను ఈ ప్రభుత్వం అవమానిస్తుందని, అంబేద్కర్ విగ్రహం దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు రేవంత్ రెడ్డి అని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ లకు ఉన్న 84 సీట్ల 46 సీట్లు బీజేపీ గెలిచిందని,…