Physical Harassment : ఖమ్మం స్కూల్‌లో షాక్..! విద్యార్థిని లైంగికంగా వేధించిన జువాలజీ టీచర్
- మైనారిటీ బాయ్స్ స్కూల్‌లో లైంగిక వేధింపులు
- విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు, పోలీసు దర్యాప్తు
- జువాలజీ టీచర్ సర్వీస్ నుండి రిమూవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical Harassment : ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలోని మైనారిటీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దసరా సెలవుల సందర్భంగా ఇంటికి వెళ్లిన ఒక విద్యార్థి, స్కూల్‌లో పనిచేస్తున్న జువాలజీ టీచర్ లైంగికంగా వేధిస్తున్నాడని తల్లిదండ్రులకు తెలిపాడు. విద్యార్థి తరచూ తనను టీచర్ లైంగికంగా వేధిస్తున్నట్లు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో, తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్, కొణిజర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు POCSO కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
జువాలజీ టీచర్ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగానే, అతన్ని సర్వీస్ నుండి రిమూవ్ చేశారు. ఈ సంఘటన గురించి విషయం బయటకు రావడంతో టీచర్ భయాందోళనలో సతమతమై, పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు సమాచారం. స్థానిక పోలీస్ అధికారులు, పాఠశాల ప్రిన్సిపాల్ ఈ ఘటనపై కఠిన దర్యాప్తు చేస్తున్నారని, విద్యార్థుల భద్రతకు ఏవైనా లోపాలు ఉంటే వెంటనే గుర్తించి పరిష్కరిస్తామని వెల్లడించారు.
Uttam Kumar Reddy : దేవాదుల ప్యాకేజ్6పై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!