బండి అరెస్ట్‌ను విమర్శించిన ఉపాధ్యాయ సంఘాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న ఉద్యోగల సమస్యల పరిష్కారానికై జాగర దీక్ష చేపట్టిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) స్పందిస్తూ బండి సంజయ్ అరెస్ట్‌ను ఖండిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్ రావు, నవాత్ సురేష్ మాట్లాడుతూ.. 317 జీవోలో సవరణలు చేయాలని శాంతియుతంగా జాగరణ దీక్ష చేపట్టిన బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం శోచనీయమన్నారు.
అంతేకాకుండా 317 జీవోను 8 ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి 2021 డిసెంబర్ 6న విడుదల చేశామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. అయితే ఏ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. సీనియారిటీ ప్రకారం కాకుండా, స్థానికత మరియు సీనియారిటీ రెండింటి ఆధారంగా కేటాయింపులు జరపాలన్నారు. చాలా మంది ఉపాధ్యాయులు సొంత ప్రాంతానికి సూదూరంగా ఉన్న జిల్లాకు వెళ్లాల్సి వస్తోందని. వారి నివాసం, పిల్లల చదువు, వృద్ధులైన తల్లిదండ్రులు వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని ఇప్పటికైనా సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!