KVP Ramachandra Rao: టంగుటూరి ధైర్య సహాసాలు, నిజాయితీ తెలుగు పౌరుషానికి నిలువెత్తు నిదర్శనం
- టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేవీపీ..
- పురాణాల్లో కర్ణుడి గురించి వెంటే.. ఈ తరంలో ప్రకాశం పంతులు గురించి విన్నా..
- ప్రకాశం పంతులు సేవలు.. త్యాగాలు మరువలేనివి: కేవీపీ రామచంద్ర రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KVP Ramachandra Rao: అసెంబ్లీ ముందున్న టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహా ప్రదాత టంగుటూరి ప్రకాశం పంతులు అని అన్నారు. పురాణాల్లో కర్ణుడి గురించి విన్నాం.. ఈ తరంలో ప్రకాశం పంతులు గురించి విన్నామన్నారు. ఆయన ఓ జ్ఞానశీలీ, త్యాగశీలి.. ఆ రోజుల్లో ఆయనకున్న సంపద జమీందారులకు మించినది.. ప్రకాశం పంతులుకు ఉన్న పేరు ప్రతిష్టలు అనాడున్న కాంగ్రెస్ నేతలకు అసూయ కలిగేలా ఉండేది.. ఆయన సేవలు, త్యాగాలు మరువలేనిది.. ఆయన చరిత్ర పూర్తి స్థాయిలో బయటకు రాలేదు.. ఆయన బయోగ్రాఫి పూర్తి స్థాయిలో బయటకు తీసుకు వచ్చి భావిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది.. వాళ్ళ కుటంబ సభ్యులను కలుసుకుని అయన చరిత్ర తెలుసుకుని సమాజం ముందు ఉంచడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు పేర్కొన్నారు.
Read Also: Arvind Kejriwal Bail: జైల్లోనే మరికొంత కాలం కేజ్రీవాల్.. ఇంతకీ సుప్రీంకోర్టులో ఏం జరిగింది
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
ఇక, టంగుటూరి ధైర్య సహాసాలు, నీతి, నిజాయితీ తెలుగు పౌరుషానికి నిలువెత్తు నిదర్శనం అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బ్రిటిష్ తుపాకులకు గుండెను ఎదురొడ్డిన.. స్వాతంత్ర్య సమర యోధుడు, ధైర్య శీలి, మహానేత అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా ఆయన సేవలు చిరస్మరణీయం అని చెప్పుకొచ్చారు. ప్రజా సంక్షేమానికి తన జీవితాన్ని పనంగా పెట్టిన మహనీయుడు.. టంగుటూరి ఆదర్శ ప్రాయుడు.. యువత టంగుటూరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.. ఆయన స్ఫూర్తితో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాసిన అవసరం యువత మీద ఉంది అని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!