KTR Exclusive Interview: కాంగ్రెస్ ఏడాది పాలనపై కేటీఆర్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
- తెలంగాణలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్..
- కాంగ్రెస్ ఏడాది పాలనకు కేటీఆర్ ఎన్ని మార్కులేస్తారు..?
- ఇంకా సమయం ఉండగా.. అప్పుడే బీఆర్ఎస్‌కి తొందర ఎందుకు?
- అసలు పవర్ లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారా?..
- జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమైపోతుందా?..
- ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే లగచర్ల దాడి ప్లాన్ చేశారా?..
- ఎన్టీవీతో రాత్రి 7 గంటలకు కేటీఆర్ ప్రత్యేక లైవ్‌షో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది.. ఇప్పటికే తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చామంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. తెలంగాణ రైసింగ్ పేరుతో ఓ ప్రత్యేక లోగోను కూడా రూపొందించారు.. ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు.. అయితే, కాంగ్రెస్ ఏడాది పాలనపై.. సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాలపై ప్రతిపక్షం బీఆర్ఎస్ మండిపడుతోంది..
Read Also: Global Pandemic: కరోనా తర్వాత ప్రపంచాన్ని కలవరపెట్టే ‘‘మహమ్మారి’’ ఇదేనా..?
Also Read
ఎప్పటి కప్పుడు.. ప్రభుత్వ నిర్ణయాలు.. ప్రజా వ్యతిరేక పోకడలను ఎండగడుతున్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్రతినిత్యం.. ఏదో ఒక అంశంపై సోషల్ మీడియా వేదికగా నిలదీస్తూనే ఉన్నారు.. సమయం దొరికితే ప్రతీ సమావేశం, సభ అని తేడాలేకుండా కడిగేస్తున్నారు.. అయితే, కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయనుంది ఎన్టీవీ.. అసలు.. కాంగ్రెస్ ఏడాది పాలనకు కేటీఆర్ ఎన్ని మార్కులేస్తారు..? ఇంకా నాలుగేళ్ల సమయం ఉండగా.. అప్పుడే బీఆర్ఎస్‌కి తొందర ఎందుకు?.. అసలు పవర్ లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారా?.. జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమైపోతుందా?.. ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే లగచర్ల దాడి ప్లాన్ చేశారా?.. కేసీఆర్ అసెంబ్లీని ఎందుకు తప్పించుకుంటున్నారా?.. ఫార్ములా ఈ రేస్‌లో అరెస్ట్ అయితే.. కేటీఆర్ ఏం చేస్తారు..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధాలు ఇవ్వనున్నారు కేటీఆర్.. ఎన్టీవీతో రాత్రి 7 గంటలకు కేటీఆర్ ప్రత్యేక లైవ్‌షో ప్రారంభం కానుంది..
తాజావార్తలు
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!