వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. రేపటి వందే భారత్ ట్రైన్ టైమింగ్స్ మారాయి. ఈ మేరకు రీషెడ్యూల్ చేసినట్టు రైల్వేశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
Read Also: Off The Record : మనమేంటి.. మన రేంజ్ ఏంటి.. బీజేపీతో పొత్తేంటి
రేపు(శనివారం) విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లై వందే భారత్ రైలు ఉ:5.45 గంటలకు కాకుండా ఉ:10 గంటలకు ప్రారంభం కానున్నట్టు అధికారులు తెలిపారు .
Read Also: Naveen -ul-Haq: కోహ్లీతో గొడవపై నవీన్ ఉల్ హక్ క్లారిటీ.. తన తప్పేమీలేదన్న అఫ్గానిస్తాన్ ప్లేయర్..!
అలాగే, రేపు(శనివారం) సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే రైలు మధ్యాహ్నం 3 గంటలకు కాకుండా రాత్రి 8 గంటలకు బయలుదేరనుందని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మారిన సమయానికి గాను ప్రయాణికులు ముందు తెలుసుకొని వారి ప్రయాణాన్ని సాగించాలి.