Illegal Egg Donation Case : అండాల అక్రమ దందాలో మరో ట్విస్ట్.. ఒక్కో అండం రూ.3 లక్షలకు విక్రయం
- ఐదు రోజుల కస్టడీకి పోలీసుల పిటిషన్
- ముగ్గురు నిందితులపై మరో కేసు
- 66 మంది మహిళల నుంచి అండాల సేకరణ
- ఒక్కో అండం రూ.3 లక్షలకు విక్రయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్రమ అండాల సేకరణ, విక్రయాల కేసులో మలక్‌పేట్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇద్దరు నిందితులను ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సద్గురు హెల్త్ కేర్ బ్రాంచ్ ఇంచార్జ్ ఆనంద్ రాజు, అడ్మిన్ సుభానీ షేక్‌లను మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు తమ కస్టడీ పిటిషన్లో పేర్కొన్నారు.
మరో కేసు.. పీటీ వారెంట్ దాఖలు
అండాల కేసులో ప్రధాన నిందితులపై మలక్‌పేట్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. అమిత్ శర్మ, నిఖిత్ పర్వీన్, దుర్గ ప్రసాద్‌లపై ఈ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకు అనుమతి కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పీటీ వారెంట్ సమర్పించారు.
Also Read
- Home Guards Recruitment : తెలంగాణలో 2 వేల హోంగార్డుల భర్తీకి కసరత్తు.. డీజీపీ కీలక సమీక్ష!
- Hyderabad Water Supply: హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు.. మరో రెండు రోజుల్లో కీలక పనులు పూర్తి
- Chiranjeevi Letter: మెగాస్టార్ చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి!
- CM Revanth Reddy: అవసరమైతే కేసీఆర్‌ను కూడా కలుస్తా.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
రూ.3 లక్షలకు అమ్మకాలు.. దందా గుట్టు రట్టు
ఈ అక్రమ దందాకు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. 66 మంది మహిళల్లో 47 మంది మహిళల నుంచి అండాలు సేకరించినట్లు దర్యాప్తులో తేలింది. ఇలా అక్రమంగా సేకరించిన అండాలను పిల్లలు లేని దంపతులకు ఒక్కొక్కటి రూ.3 లక్షల చొప్పున విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సద్గురు హెల్త్ కేర్ డైరెక్టర్ గేదెల దుర్గా రావు నేతృత్వంలో ఈ దందా సాగుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
తాజావార్తలు
-
Illegal Egg Donation Case : అండాల అక్రమ దందాలో మరో ట్విస్ట్.. ఒక్కో అండం రూ.3 లక్షలకు విక్రయం
-
AP Elections: ఏపీ జడ్పీ పరోక్ష ఎన్నికల్లో ఎన్డీయే కూటమి జైత్రయాత్ర.. 28 స్థానాల్లో 27 కైవసం..
-
Supreme Court: కార్తీక దీపానికి సుప్రీంకోర్టు అనుమతి.. విజయ్ సర్కార్‌కు ఎదురుదెబ్బ..
-
Home Guards Recruitment : తెలంగాణలో 2 వేల హోంగార్డుల భర్తీకి కసరత్తు.. డీజీపీ కీలక సమీక్ష!
-
Hyderabad Water Supply: హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు.. మరో రెండు రోజుల్లో కీలక పనులు పూర్తి
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!