హైదరాబాద్లో యువత స్పీడ్‌కి బ్రేకులే లేవు. కాస్త ఖాళీ దొరికిందంటే చాలు వివిధ రకాల బైక్‌లతో రోడ్లమీదకు వచ్చేస్తారు యువత. తాజాగా హైదరాబాద్‌లో యువత బైక్ లపై విన్యాసాలు చేస్తూ హల్ చల్ చేశారు. హైదరాబాద్లో పట్టపగలే పోకిరీల విన్యాసాలు కలకలం రేపాయి. రద్దీ ఉన్న ఏరియాలో బైక్ విన్యాసాలు చేస్తున్నారు పోకి