Hijra Fighting : నడిరోడ్డుపై కొట్టకున్న హిజ్రాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నడిరోడ్డుపై రెండు వర్గాలకు చెందిన హిజ్రాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన రాజేంద్ర నగర్‌లోని హసన్ నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లాల్ దర్వాజా నుండి రాజేంద్రనగర్ ప్రాంతానికి వచ్చి డబ్బులు వసూల్ చేస్తున్నారు ఓ వర్గం హిజ్రాలు. దీంతో.. మా ఏరియా లో మీరు ఏలా డబ్బులు వసూలు చేస్తారంటూ మరో వర్గం హిజ్రాలు నిలదీశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి వాగ్వాదం చోటుచేసుంది. ఈ క్రమంలోనే ఓ వర్గం పై మరో వర్గం దాడి చేశారు.
దీంతో హసన్ నగర్లో నడి రోడ్డుపైనే రాళ్లతో, కర్రలతో హిజ్రాలు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పలువురి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాల హిజ్రాలను చెదరగొట్టారు. అంతేకాకుండా పలువురు హిజ్రాలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!