Secret Camera: గదిలో రహస్యంగా కెమెరాలు.. యువతులు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secret Camera: హైదరాబాద్ లో ఓ ఇంటి యజమాని టూ..లెట్ అంటూ బోర్డు పెట్టాడు. కానీ ఆ ఇల్లు అద్దెకు ఇచ్చేది అమ్మాయిలకు మాత్రమే. అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ఇంటి పక్కనే వున్న మరో ఇంటిని అద్దెకు ఇస్తానంటూ టూలెట్ బోర్డు పెట్టాడు. అందులో అమ్మాయిలు వచ్చాక వారికి తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టాడు. అమ్మాయిలు బట్టలు మార్చుకుంటున్న వీడియోలను రోజు చూస్తూ వ్యామోహం పొందాడు. కెమెరాలను అమ్మాయిల కంటపడకుండా సీక్రెట్ ప్లేస్ లో పెట్టి పైశాచిక అనందాన్ని పొందాడు. అమ్మాయిలతో స్నేహభావంతో ఉంటూ బుద్దిమంతుడిలా నటించాడు. అతని లోపల మాత్రం కామపిశాచికా వ్యవహరించేవాడు. అది గ్రహించలేకపోయిన అమ్మాయిలు యజమానిని గుడ్డిగా నమ్మారు. అతని చేష్టలు వారి శరీరం వైపు చూస్తున్నాయని భావించలేక పోయారు. గదిని అద్దెకు తీసుకున్న యువతులు ఈ విషయాన్ని గుర్తించడంతో అతడి వికృత రూపం బయటపడింది. ఆ సీక్రెట్ కెమెరాను తన గదిలోని కంప్యూటర్ కు, సెల్ ఫోన్ కు కనెక్ట్ చేశాడు. యువతులు గదిలో ఉండగా సెల్‌ఫోన్‌లో రహస్య కెమెరా ద్వారా చూసేవాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ సమీపంలోని వెంకటగిరి హైలం కాలనీలో వెలుగు చూసింది.
Read also: Weight Loss Diet: వీటిని రోజూ తీసుకుంటే ఒంట్లో కొవ్వు మంచులా కరిగిపోతుంది..
Also Read
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
అసోంకు చెందిన ఓ యువతి రెండు నెలల క్రితం తన సోదరుడు, స్నేహితుడితో కలిసి ఇక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. ఇంటి యజమాని సయ్యద్ సలీం యువతులపై కన్నేశాడు. కొద్ది రోజుల క్రితం వారి గదికి ప్రత్యేక మీటర్ బాక్స్ అనే మీటర్ బాక్స్ ఏర్పాటు చేశాడు. అందులో రహస్యంగా కెమెరా పెట్టాడు. మీటర్ బాక్స్ నుంచి వైర్ ను తన గదిలోని కంప్యూటర్ కు కనెక్ట్ చేశాడు. దాంతో పాటు ఇంటి చుట్టూ మరో నాలుగు సీసీ కెమెరాలు అమర్చాడు. వీటన్నింటినీ తన సెల్‌ఫోన్‌కు కనెక్ట్ చేశాడు. అతను రెండు ప్రత్యేక డిజిటల్ వీడియో రికార్డర్లను అమర్చాడు మరియు ఒక అమ్మాయి గదికి కనెక్ట్ చేశాడు. యువతులు ఇంటికి వచ్చినప్పుడు సలీం సీక్రెట్ కెమెరాతో వీక్షించేవాడు. అయితే అమ్మాయిలకు ఎందుకు అనుమానం వచ్చింది? సయ్యద్ ప్రవర్తన వింతగా ఉంది. తమని ఎవరో చూస్తున్నట్టు అనిపించింది. దానికి తోడు మీటర్ బాక్స్ నుంచి శబ్దాలు రావడంతో.. వెంటనే కరెంట్ మీటర్ అనే పెట్టె తెరిచి చూడగా అందులో కెమెరా కనిపించింది. దీంతో వారు వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతుల ఫిర్యాదుతో ఇంటి యజమాని సయ్యద్ సలీంను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి సెల్‌ఫోన్, కెమెరా, డీవీఆర్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
BJP Meting: న్యూఢిల్లీలో మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కిషన్ రెడ్డి రెండోసారి డుమ్మా..!
తాజావార్తలు
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!