ఎలక్ట్రీషియన్‌తో కలిసి ఓ ఇంటి యజమాని మాస్టర్ ప్లాన్ వేశాడు. అద్దె ఇంట్లోని బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేశారు. బల్బు హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా గమనించిన అద్దెకుంటున్న దంపతులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దెదారులిచ్చిన ఫిర్యాదుతో పోలీసులు యజమానిని అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న ఎలక్ట్రీషియన్ మాత్రం పరారీలో ఉన్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరం మధురానగర్‌లో చోటుచేసుకుంది. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం… జవహర్‌నగర్‌లోని అశోక్ నివాసంలో ఓ జంట అద్దెకుంటున్నారు. ఇటీవల బాత్‌రూమ్‌లో…
Secret Camera: ఈ మధ్య కాలంలో చాలా చోట్ల కామాంధుల గురించిన విశేషాలు ఎక్కువగా మిడిలో కనిపిస్తున్నాయి. వావివరసలు మరిచిపోయి మహిళా అయితే చాలు అన్నట్లుగా కొందరు మృగాలు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరు మహానగరంలోని ఓ పాపులర్ కాఫీ షాప్ లో మహిళలకు చేదు అనుభవం ఎదురైన సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Indo-Bangla border: ‘‘మిమ్మల్ని భారత్‌లోకి అనుమతించలేం’’.. బంగ్లాదేశ్ శరణార్థులకు సర్దిచెబుతున్న అధికారి..…
Secret Camera: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఓ ఇంటి యజమాని దారుణానికి ఒడిగట్టాడు. ఇంటిని అద్దెకు ఇచ్చి ఇంట్లో రహస్య కెమెరాను అమర్చాడు. గదిని అద్దెకు తీసుకున్న యువతులు ఈ విషయాన్ని గుర్తించడంతో అతడి వికృత రూపం బయటపడింది.
గురుగ్రాంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. పనిమనిషియాజమానురాలికి తెలియకుండా తన బెడ్‌రూంలో సీక్రెట్ కెమెరా పెట్టాడని ఓ మహిళ ఆరోపించింది. ఆపై తన ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాత్ రూమ్ లో ఓ మహిళ స్నానం చేస్తోంది. కొద్దిసేపు జలకాలాడిన ఆమె కన్ను షవర్ పై పడింది. షవర్ కింద ఒక నల్లటి వస్తువు కనిపించింది. వెంటనే ఏంటా అని దాన్ని పట్టుకొని చూడగానే ఆమె వెన్నులో వణుకుపుట్టింది. అదొక చిన్న సీక్రెట్ కెమెరా అని తెలియగానే స్నానం చేయకుండానే నిలువునా తడిసిపోయింది. గత కొన్ని రోజుల క్రితం షవర్ పడడంతో ఒక పంబ్లర్ ని పిలిచిన ఘటన గుర్తుకు రావడంతో వెంటనే ఆమె పోలీసులను…