Mandadi Satyanarayana: మందాడి సత్యనారాయణ కన్నుమూత.. నాయకుల సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mandadi Satyanarayana: హన్మకొండ మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. అయితే.. 2004 ఎన్నికల్లో మందాడి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ తరఫున హనుమకొండ నుంచి పోటీచేసి గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏప్రిల్ 7న 2009లో కాంగ్రెస్లో చేరారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సమక్షంలో ఆయన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే సీనియర్ రాజకీయ నాయకులు మందాడి సత్యనారాయణ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాఅన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.
Read also:Koti Deepotsavam 2022: భక్తి టీవీ కోటి దీపోత్సవం.. 14వ రోజు కార్యక్రమాలివే!
Also Read
ఆయన మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దిగ్భ్రాంతి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యనారాయణ బీజేపీ కార్యకర్త నుంచి సమైక్య రాష్ట్రంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత హన్మకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Kunamneni Sambasiva rao: ప్రధాని మోడీని ప్రశ్నించకూడదా.. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా?
తాజావార్తలు
-
Indonesia Earthquake: ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!