YS Sharmila: నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila: నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాలిబన్ లా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నేను పెద్ది సుదర్శన్ రెడ్డిని ఏమి అనలేదని స్పష్టం చేశారు. ఆయన మగతనంతో నాకేం పని, పెద్ది సుదర్శన్ రెడ్డి.. మగతనం ఆమె భార్య కు తెలుస్తోంది.. నాకేమి అవసరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. చెప్పుతో కొడతా అని ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నానని ఆమె పేర్కొన్నారు. రెండు రోజులుగా జరిగిన ఘటనను పూర్తిగా గవర్నర్ కు వివరించానని తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగానే పాదయాత్రను అడ్డుకున్నారని అన్నారు.
Read also: YS Sharmila: చెప్పుతో కొడతా అని ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నాను
Also Read
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
- Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
- Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
ట్రాఫిక్ ఇబ్బంది లేకున్నా తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. వాహనంలో ఉండగానే తీసుకువెళ్లారని తెలిపారు. తన పార్టీ వాళ్ళను పోలీసులు కొట్టారని, పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేసిందని పేర్కొన్నారు. ట్రాఫిక్ వాయిలెన్స్ కేసు పెట్టి రిమాండ్ ఎలా అడగతారు? అని ప్రశ్నించారు. పాదయాత్రను ఆపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కేసీఆర్ రిచేస్ట్ పొలిటికల్ ఫ్యామిలీ అంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు. నాలుగు లక్షల అప్పుల ఊబిలో తెలంగాణను నెట్టారని ఆరోపించారు. ప్రగతి భవన్ పై రైడ్స్ చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రను యజ్ఞంలా చేస్తున్నామని అన్నారు షర్మిల. టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని, మునుగోడు, హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఎంత ఖర్చు పెట్టిందో విచారణ జరపాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Story Board: సర్ పేరుతో ఏమిటీ ప్రహసనం..? సామాన్యుల దగ్గర్నుంచీ వీవీఐపీల దాకా ఎవర్నీ వదలరా..?
-
OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
-
Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
-
AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
-
Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!