Hyderabad: బావర్చి హోటల్ లో అగ్ని ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాయదుర్గంలోని గ్రీన్‌బవార్చి హోటల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఐమాక్ ఛాంబర్‌లోని 2వ అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటల ఎగిసిపడుతుండటంతో.. బిల్డింగ్ అంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. కాగా, భవనం లోపల 14 మంది చిక్కుకున్నారు. అప్రమత్తమైన అధికారులు క్రైన్ సహాయంతో వారిని సురక్షితంగా రక్షించారు.
ఎన్టీవీ తో పైర్ ఆఫీసర్, మాదాపూర్ ఏసీపీ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 10 గంటలకు అగ్ని ప్రమాదం జరిగినట్లుగా ఫోన్ కాల్ వచ్చిందని అన్నారు. వెంటనే ఫైరింజన్లు సంఘటనా స్థలానికి పంపించామని తెలిపారు. దాదాపు 14 మంది ప్రాణాలు కాపాడుకోవడానికి పై అంతస్తుకు చేరుకున్నారని వివరించారు.
Also Read
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్న్యూస్.. ఎల్బీనగర్–హయత్నగర్ డబుల్ డెక్కర్ కారిడార్కు ఆమోదం!
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
- Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
వెంటనే బ్రాంటోను ఘటన స్థలానికి రప్పించామని, బ్రాంట్ ద్వారా 14 మందిని రక్షించామని తెలిపారు. ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదని ఫైర్ ఆఫీసర్ తెలిపారు. నాలుగంతస్తుల బిల్డింగ్ కు ఎగ్జిట్ కి సంబంధించిన దారి లేకపోవడంతో వాళ్ళు అంత పైకివెళ్లారని వివరించారు. ఈఘటన ఎలా సంభవించింది. అనే దానికిపై అధికారులకు ఇంకా స్పష్టటత రాలేదని, వాటి గురించి ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. షాక్ షర్య్కూట్ వల్ల లేదా మరే ఇతర కారణాల అనేది విచారిస్తున్నట్లు వివరించారు.
బిల్డింగ్ ఒక్కసారిగా మంటలు చలరేగటంతో ప్రజలు భయంతో పరుగులు తీసారు. కాసేపు అక్కడ ఏం జరుగతుందో అయోమయంలో పడిపోయారు. సెకండ్ , థార్డ్ ఫ్లోర్ లలో ఐటీ ఆఫీస్, నాలుగో అంతస్తులో సెక్యూరిటీ ఏజెన్సీ కార్యాలయంలో దట్టమైన మంటలు వ్యాపించడంలో బిల్డింగ్ అంతా పొగకమ్ముకుపోయింది. బిల్డింగ్ నుంచి కాపాడంటూ కేకలు వినిపించడంతో క్రేన్ సహాయంతో సహాయక చర్యలు మొదలు పెట్టారు పోలీసులు. ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Errabelli Dayakar Rao: ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!