Disha Encounter: దిశ ఎన్ కౌంటర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా సంచలన రేపిన దిశ ఎన్ కౌంటర్ పై తాజాగా ఈ రోజు సుప్రీం కోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. హైకోర్ట్ కు ఈ కేసును బదిలీ చేసింది. మరోవైపు దిశ ఎన్ కౌంటర్ పై నియమించిన సిర్పూర్కర్ కమిషన్ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. దిశ ఎన్ కౌంటర్ పూర్తిగా బూటకమని.. పోలీసులు చట్టబద్ధం నడుచుకోలేదని ఆరోపించింది. ఎన్ కౌంటర్ లో పాలుపంచుకున్న 10 మంది పోలీసులపై హత్యా నేరాన్ని నమోదు చేయాలని సిఫార్సు చేసింది.
తాజాగాా దిశ ఎన్ కౌంటర్ పై స్పందించారు ఎంఐంఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. తాము ఎన్ కౌంటర్లకు వ్యతిరేఖం అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ తుపాకులతో నడపొద్దని, చట్ట ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన అన్నారు. ఎన్ కౌంటర్ చట్ట పాలనను బలహీనం చేస్తుందని అసద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
మరోవైపు జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై మరోసారి స్పందించారు అసదుద్దీన్ ఓవైసీ. స్థానిక జిల్లా కలెక్టర్ పిటిషన్లకు సహకరించారని.. ఇది విచారకరం అని అన్నారు. మతపరమైన ఆచారాలను అనుమతించాలని సుప్రీం కోర్ట్ చెబితే… వాజు అందులో భాగంగానే ఉంటుందని… వాజు కోసం ఉపయోగించే బావిని తెరవాలి, ఏదైతే పౌంటైన్ బయటపడిందో దాన్ని భద్రపరచవచ్చని అసదుద్దీన్ అన్నారు. భవిష్యత్తులో ఇలాాంటి వివాదాలు తలెత్తకకుండా ఉండేందుకు పూజా స్థలాల చట్టం 1991 రూపొందించారని… ఈ చట్టం రాజ్యంగ ప్రాథమిక నిర్మాణంలో భాగమని గతంలో సుప్రీం కోర్ట్ రామమందిర విచారణ సందర్భంగా పేర్కొందని ఆయన అన్నారు. కోర్ట్ తీర్పు ప్రకారం అంతా నడుచుకోవాలని ఆయన సూచించారు.
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!