Dharmapuri Arvind: రేవంత్ రెడ్డితో పోల్చితే కేసీఆరే మంచోడు.. అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmapuri Arvind: అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ పై కల్వకుంట్ల కుటుంబంపై విమర్శలు గుప్పించే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక్కసారిగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ మంచోడే అంటూ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డితో పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో అరవింద్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావడం అసాధ్యమని, బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లేకుంటే హంగ్ వచ్చే అవకాశం ఉందని.. అలా జరిగితే బీజేపీ అధికారంలోకి వస్తుందని ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 10న ముగియనున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ క్రమంలో సేల్ ముగియకముందే షాపింగ్ చేయండి.. అంటూ రేవంత్ రెడ్డిపై అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేసీఆర్ ను మించిన మోసగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డితో పోలిస్తే కేసీఆర్ తక్కువేనన్నారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డిని మించిన మోసగాడు లేడన్నారు. రేవంత్ రెడ్డి మేడిగడ్డకు వెళితే మేడిగడ్డలో పిల్లర్లు మునిగిపోతాయని ఆయన వాపోయారు. రేవంత్ రెడ్డికి, కేసీఆర్ కు మధ్య ఉన్న అనుబంధాన్ని త్వరలో వెల్లడిస్తానని అన్నారు. ఈ నెల 7న బీసీ సమ్మేళనం, 11న ఎస్సీ సదస్సు కోసం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్నారని అరవింద్ తెలిపారు. ఆయన కోర్టుల్లో కనిపించడం లేదని… కనిపించడం ప్రారంభిస్తే మరెవరూ కనిపించరని కొందరు నేతలు అంటున్నారు. రేపు మెట్ పల్లిలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అరవింద్ తెలిపారు.
Also Read
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
ఇవాళ జగిత్యాల జిల్లా మెట్‌పట్టి పట్టణంలో కోరుట్ల బీజేపీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి ఆధ్వరంలో బీజేపీ భారీ ర్యాలీ సభ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు అయ్యప్ప ఆలయం నుండి ప్రారంభకానుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. ధర్మపురి అరవింద్ పాల్గొననున్న భారీ ర్యాలీ సభలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాలు చేశారు. అయ్యప్ప ఆలయం వద్ద భారీగా బీజేపీ నేతలు పాల్గొనే అవకావం ఉన్నందున అక్కడి నుంచి వెళ్లే వాహనాలను దారిమళ్లించారు. ప్రయాణికులు గమనించి, పోలీసులకు సహకరించాలని సూచించారు.
Virat Kohli Century: నాకు 365 రోజులు పట్టింది కానీ.. విరాట్ కోహ్లీ సెంచరీపై స్పందించిన సచిన్!
తాజావార్తలు
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!