Dasoju Sravan : అవి టీఆర్‌ఎస్, బీజేపీ పైసలు కాదు.. ప్రజలు కట్టిన టాక్స్‌లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేటీఆర్ ఫ్రస్టేషన్‌తో ప్రజా సమస్యలపై చర్చ రాకుండా తిట్ల మీదే చర్చ వచ్చేలా మాట్లాడారని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి 3 లక్షల కోట్ల పైచిలుకు ఇస్తే.. ఒక కోటి ఆరవై లక్షలు మాత్రమే తెలంగాణకు ఇచ్చిందని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడం ఏంటని, అవి టీఆర్‌ఎస్, బీజేపీ పైసలు కాదు..ప్రజలు కట్టిన టాక్స్ లు.. అని ఆయన మండిపడ్డారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సింది తిట్ల పురాణం రాజకీయం ఏంటి…? ఆయన ప్రశ్నించారు. 111 జీవోపై 2016 లో హైపవర్ కమిటీ ని ఏర్పాటు చేశారని, ఆ కమిటీ రిపోర్ట్ 31 మార్చి 2022 రిపోర్ట్ ఇచ్చినట్టు జీవో తెలిపారన్నారు.
ఆ రిపోర్ట్ లో పొందుపరిచిన అంశాలు బహిర్గత పరచాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు జలాశయాలు మరో హుస్సేన్ సాగర్ గా మరే ప్రమాదం ఉందని, ఆగమేఘాల మీద 111 జీవో ఎత్తేసి అక్కడ ఉన్న జలాశయాలు, పర్యావరణాన్ని కాపాడేలా కమిటీ ఏర్పాటు చేయడం ఏంటని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ద్వారా చైనా కంపెనీలకు కట్టబెడుతున్నారని, హీరో ఎలక్ట్రిక్ సంస్థ 400 కోట్ల ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇండియా లో తయారు చేసినట్టు ప్రభుత్వం దగ్గర రాయితీలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
Also Read
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
బ్రేన్లైన్ ఇండియా అనే కంపనీ నిబంధనలకు వ్యతిరేకంగా 75 కోట్లను సబ్సిడీ ద్వారా దోచుకు తింటున్నారని, ఒక స్కూటర్ బ్రేన్లైన్ కంపెనీకి 25 వేల రాయితీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఇండియాలోనే స్కూటర్ తయారు చేస్తున్నామని సబ్సిడీ తీసుకొస్తు 100 శాతం బయట నుండి కొనుగోలు చేస్తోందన్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!