Kunamneni Sambasiva Rao: కమ్యూనిస్టుల చరిత్రను గుర్తించాల్సింది కేసీఆర్.. మోడీ కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kunamneni Sambasiva Rao: కమ్యూనిస్టుల చరిత్రను గుర్తించాల్సింది కేసీఆర్.. మోడీ కాదని రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా సీపీఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగస్వామ్యం లేని వారు ఆ పాత్రను హైజాక్ చేయాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణా ప్రస్తావన అంటేనే కమ్యూనిష్టులని, వారులేకుంటే తెలంగాణే లేదని గుర్తు చేశారు. త్యాగం ఒకరిది భోగం ఒకరిదని మండిపడ్డారు. సాయుధ పోరాటంలో చనిపోయినవారిలో పార్టీలకు సంబంధించిన వారున్నారా? అని ప్రశ్నించారు. మతం పేరుతో మతం పిచ్చి తో ప్రజలను విచిన్నం చేయాలని చూస్తున్నారు బీజేపీ వాళ్ళని విమర్శించారు. నల్ల మట్టి ఎర్రమట్టి అయింది కంమ్యూనిష్టుల రక్తం తోనేఅని గుర్తు చేశారు.
Read also: Ushashri Charan : వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు ఎక్కడున్నారు ? ఏం చేస్తున్నారు ?
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
ఏ పాత్ర లేని వాళ్ళు బండిక్రింది కుక్కల వ్యవహరిస్తున్నారన్నారు. చరిత్ర చరిత్రగానే ఉంచండి.. వక్రీకరించకండని మండిపడ్డారు. సెప్టెంబర్ 17 ముమ్మాటికి విమోచనమే అని అన్నారు. తెలంగాణ కమ్యూనిస్తూ చరిత్ర పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టుల చరిత్రను గుర్తించాల్సింది కేసీఆర్ తప్ప మోడీ కాదని అన్నారు. గాడి తప్పిన కమ్యూనిస్టులను ఒకే మార్గం లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తప్పని పరిస్థితుల్లో పొత్తుపెట్టుకున్నాం. తప్పుపట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పటికీ ఎప్పటికీ కమ్యూనిష్టులు పేదల పక్షాన అని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసే ఉంటాయని అన్నారు. కమలం మంచిదే కానీ, బీజేపీ కమలం కరోన కంటే ప్రమాదమని ఎద్దేవ చేశారు. కమ్యూనిష్టుల అసెంబ్లీ ప్రవేశం ఉంటుందని, జర్నలిష్టుల సమస్యపై నా గొంతు వినిపిస్తా అని అన్నారు. నేను ఒకప్పుడు జర్నలిష్ఠునే, మీ సమస్యలు నాకు తెలుసని కూనంనేని సాంబశివరావు అన్నారు.
Kishan Reddy: మోడీ సర్కార్ వారి పాట.. బహుమతుల వేలంలో వచ్చిన నిధులు నమామి గంగకే..
తాజావార్తలు
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్‌లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్‌పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!